Jawad storm is having a severe impact on AP, Odisha. The cyclone is affecting both the states. The respective state governments have taken precautionary measures in view of the severity of the cyclone.
#CycloneJawad
#WeatherUpdate
#Rains
#APWeather
#Rains
#NorthAndhraAlert
#Visakhapatnam
#EastCoastRailway
#BayofBengal
#AndhraPradesh
#cyclonicstorm
#Odisha

ఏపీ, ఒడిశాలపై జవాద్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. పెను తుఫాన్ కావడంతో ఇరు రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతోంది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాయి.